Durgamma Mangala Haratulu
పాట : దుర్గమ్మ హారతి
గానం : కొమర పూర్ణ శ్రీ
పల్లవి :
హారతి గొనుమా శ్రీదుర్గా
సురవర వందిత జైదుర్గా
శ్రీదుర్గా జై దుర్గా మంగళ హారతి గనుదుర్గా
చరణం 1:
నేరము లెంచకు శ్రీదుర్గా
కరుణా కటాఖపు జైదుర్గ
అగబ్యయ నాశిని శ్రీదుర్గా
అగణిత గుణమణి జైదుర్గా
పల్లవి :
హారతి గొనుమా శ్రీదుర్గా
సురవర వందిత జైదుర్గా
శ్రీదుర్గా జై దుర్గా మంగళ హారతి గనుదుర్గా
చరణం 2:
ఆదిశక్తివే శ్రీదుర్గా
ఆదిమూలమే జైదుర్గా
చల్లని తల్లివి శ్రీదుర్గా
తులసీ ధలశ్రీ జైదుర్గా
పల్లవి :
హారతి గొనుమా శ్రీదుర్గా
సురవర వందిత జైదుర్గా
శ్రీదుర్గా జై దుర్గా మంగళ హారతి గనుదుర్గా

Comments
Post a Comment