Saranam Durgamma Song Lyrics
పల్లవి :-
శరణం శరణం దుర్గమ్మా
సుజ్ఞాన కిరణం దుర్గమ్మా
చరణం 1 :
జ్ణాన ప్రధాయిని దుర్గమ్మ
ధ్యాన వినోదిని దుర్గమ్మా
ముక్తికాంత శ్రీదుర్గమ్మా
శక్తి ప్రధాయిని దుర్గమ్మా
శరణం శరణం దుర్గమ్మా
సుజ్ఞాన కిరణం దుర్గమ్మా
చరణం 2 :
పారాశక్తి శ్రీదుర్గమ్మా
వరదేవత శ్రీదుర్గమ్మా
అభీష్ట ఫలముల దుర్గమ్మా
అభయంక్రి శ్రీదుర్గమ్మా
చరణం 3 :
గర్వనాశిని దుర్గమ్మా
సర్వము నీవే దుర్గమ్మా
మహామాయ శ్రీదుర్గమ్మా
ఆది తేజమే దుర్గమ్మా
శరణం శరణం దుర్గమ్మా
సుజ్ఞాన కిరణం దుర్గమ్మా
Comments
Post a Comment